(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.44. అధ్యాయః 044
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి స్వస్వజాతిషు శ్రేష్ఠవస్తు ప్రతిపాదనపూర్వకం జ్ఞానస్యావినాశిత్వకథనేన తస్యైవ శ్రేయఃసాధనత్వోక్తిః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రహ్మోవాచ।
యదాదిమధ్యపర్యంతం గ్రహణోపాయమేవ చ।
నామలక్షణసంయుక్తం సర్వం వక్ష్యామి తత్త్వతః॥ 14-44-1(93596)
అహః పూర్వం తతో రాత్రిర్మాసాః శుక్లాదయః స్మృతాః।
శ్రవణాదీని ఋక్షాణి ఋతవః శిశిరాదయః॥ 14-44-2(93597)
భూమిరాదిస్తు గంధానాం రసానామాప ఏవ చ।
రూపాణామాదిరగ్నిస్తు స్పర్శాదిర్వాయురుచ్యతే॥ 14-44-3(93598)
శబ్దస్యాదిస్తథాఽఽకాశమేష భూతకృతో గుణః।
అతః పరం ప్రవక్ష్యామి భూతానామాదిముత్తమం॥ 14-44-4(93599)
ఆదిత్యో జ్యోతిషామాదిరగ్నిర్భూతాదిరుచ్యతే।
సావిత్రీ సర్వవిద్యానాం దేవతానాం ప్రజాపతిః॥ 14-44-5(93600)
ఓంకారః సర్వవేదానాం వచసాం ప్రాణ ఏవ చ।
యదస్మిన్నియతం లోకే సర్వం సావిత్రముచ్యతే॥ 14-44-6(93601)
గాయత్రీ చ్ఛందసామాదిః ప్రజానాం సర్గ ఉచ్యతే।
గావశ్చతుష్పదామాదిర్మనుష్యాణాం ద్విజాతయః॥ 14-44-7(93602)
శ్యేనః పతత్రిణామాదిర్యజ్ఞానాం హుతముత్తమం।
ప్రసర్పిణాం తు సర్వేషాం జ్యేష్ఠః సర్పో ద్విజోత్తమాః॥ 14-44-8(93603)
కృతమాదిర్యుగానాం చ సర్వేషాం నాత్ర సంశయః।
హిరణ్యం సర్వరత్నానామోషధీనాం యవాస్తథా॥ 14-44-9(93604)
సర్వేషాం భక్ష్యభోజ్యానామన్నం పరమముచ్యతే।
ద్రవాణాం చైవ సర్వేషాం పేయానామాప ఉత్తమాః॥ 14-44-10(93605)
స్థావరాణాం తు భూతానాం సర్వేషామవిశేషతః।
బ్రహ్మక్షేత్రం సదా పుణ్యం ప్లక్షః ప్రవరజః స్మృతః॥ 14-44-11(93606)
అహం ప్రజాపతీనాం చ సర్వేషాం నాత్ర సంశయః।
మమ విష్ణురచింత్యాత్మా స్వయంభూరితి సంస్మృతః॥ 14-44-12(93607)
పర్వతానాం మహామేరుః సర్వేషామగ్రజః స్మృతః।
దిశాం చ ప్రదిశాం చోర్ధ్వం దిక్పూర్వా ప్రథమా తథా॥ 14-44-13(93608)
తథా త్రిపథగా గంగా నదీనామగ్రజా స్మృతా।
తథా సరోదపాననాం సర్వేషాం సాగరోఽగ్రజః॥ 14-44-14(93609)
దేవదానవభూతానాం పిశాచోరగరక్షసాం।
నరకిన్నరయక్షాణాం సర్వేషామీశ్వరః ప్రభుః॥ 14-44-15(93610)
ఆదిర్విశ్వస్య జగతో విష్ణుర్బ్రహ్మమయో మహాన్।
తతః పరతరం యస్మాత్త్రైలోక్యే నేహ విద్యతే॥ 14-44-16(93611)
ఆశ్రమాణాం చ సర్వేషాం గార్హస్థ్యం నాత్ర సంశయః।
లోకానామాదిరవ్యక్తం సర్వస్యాంతస్తదేవ చ॥ 14-44-17(93612)
అహాన్యస్తమయాంతాని ఉదయాంతా చ శర్వరీ।
సుఖస్యాంతం సదా దుఃఖం దుఃఖస్యాంతం సదా సుఖమ॥ 14-44-18(93613)
సర్వే క్షయాంతా నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః।
సంయోగాశ్చ వియోగాంతా మరణాంతం చ జీవితం॥ 14-44-19(93614)
సర్వం కృతం వినాశాంతం జాతస్య మరణం ధ్రువం।
అశాశ్వతం హి లోకేఽస్మిన్సదా స్థావరజంగమం॥ 14-44-20(93615)
ఇష్టం దత్తం తపోఽధీతం వ్రతాని నియమాశ్చ యే।
సర్వమేతద్వినాశాంతం జ్ఞానస్యాంతో న విద్యతే॥ 14-44-21(93616)
తస్మాజ్జ్ఞానేన శుద్ధేన ప్రశాంతాత్మా జితేంద్రియః।
నిర్మమో నిరహంకారో ముచ్యతే సర్వపాప్మభిః॥ ॥ 14-44-22(93617)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతుశ్చత్వారిశోఽధ్యాయః॥ 44 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-44-2 శ్రవిష్ఠాదీని సర్వాణితి క.ట.థ.పాఠః॥ 7-44-3 రూపాణాం జ్యోతిరాదిత్య ఇతి ఝ.పాఠః॥ 7-44-8 హుతం అగ్నౌ బ్రాహ్మణే వా దేవతోద్దేశేన దత్తం॥ 7-44-11 బ్రహ్మవృక్షః సదా పుణ్యః ఇతి క.థ.పాఠః॥ 7-44-14 సరోదపాననాం సరసాం కూపాదీనాం చ। సంధిరార్షః। తథాచాశ్వో వాహనానాం సర్వేషాం సాగరోగ్రజ ఇతి క.పాఠః॥ 7-44-15 ఈశ్వరః రుద్రః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.